Vijay Devarakonda Liger Movie Craze In Hyderabad | Filmibeat Telugu

2021-01-19 6

Vijay Devarakonda Liger Movie First Look Released.

#Liger
#VijayDevarakonda
#LigerMovie
#Bollywood
#Tollywood
#Vd10

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్.